ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్ సభలో ఓటింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 02:05 PM

పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్ సభలో ఓటింగ్ జరిగింది. సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి 293 మంది ఓటింగ్ కు అనుకూలంగా, 82 మంది వ్యతిరేకంగా ఓటింగ్ వేశారు. ఓటింగ్ తరువాత పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com