ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్' 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 02:46 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 323.01 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –6.01కోట్లు
సీడెడ్ -1.87కోట్లు
UA -2.05కోట్లు
ఈస్ట్ –1.06కోట్లు
వెస్ట్ -71L
గుంటూరు -95L
కృష్ణ -1.03కోట్లు
నెల్లూరు -50L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 14.18 కోట్లు (24.71 కోట్లు గ్రాస్)
తమిళనాడు -136.80కోట్లు
తెలుగు రాష్ట్రాలు –24.71కోట్లు
కర్ణాటక -17.80కోట్లు
కేరళ -31.65కోట్లు
ROI -7.40కోట్లు
ఓవర్సీస్ –104.65కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ –323.01 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com