ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంత‌పురంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2018, 12:32 PM

అనంత‌పురం జిల్లాలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు. కొత్త చెరువు వ‌ద్ద ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళ్లుల‌ర్పించారు. మ‌రికాసేప‌ట్లో ధ‌ర్మ‌వ‌రంలో నిర్వ‌హించ‌నున్న జ‌న్మ‌భూమి – మా ఊరు ముగింపు స‌భ‌కు హాజ‌రుకానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com