ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి ఫలితాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2017, 10:04 AM

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షా ఫలితాలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఆంధ్రా యునివర్సిటీ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com