ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 09:15 AM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శివశంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com