ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాత్మా ఫూలేకు జగన్ నివాళులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2020, 12:54 PM

మహాత్మా జ్యోతీరావు ఫూలేకు ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫేలే సేవలను ఆయన స్మరించుకున్నారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com