ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగుల మందు త్రాగి దంపతుల ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 01:01 PM

తూర్పు గోదావరి జిల్లా : అల్లవరం మండలం కొమరగిరి పట్నంలో పురుగుల మందు త్రాగి దంపతుల ఆత్మహత్య కు యత్నించారు. భర్త, ఆర్ ఎం పి వైద్యుడు  చింతలపూడి ధనవంతుడు మరణించారు.భార్య సుబ్బలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం  అమలాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆత్మహత్యాయత్నానికి కారణాలు  తెలీయరాలేదు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com