వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రెస్ ఫోటో జర్నలిస్ట్ లు స్థానిక ఫోటోగ్రాఫర్లు లు వీడియో గ్రాఫర్ లు ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ప్రెస్ ఫోటో జర్నలిస్ట్ లు స్థానిక ఫోటోగ్రాఫర్లు లు వీడియో గ్రాఫర్ లకు కేక్ కట్ చేసిశుభాకాంక్షలు తెలిపారు ఎస్పీ అపూర్వ రావు .