ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ తో ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ ల బృందం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2019, 03:08 PM

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ ల బృందం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘం పై తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రిటైర్డ్ ఐఏఎస్ లు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com