ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలర్‌ చేంజింగ్‌ ఫోటోక్రోమింగ్ టెక్నాలజీతో ఐటెల్‌ ఎస్‌24 కొత్త ఫోన్‌

Technology |  Suryaa Desk  | Published : Sun, Mar 31, 2024, 08:22 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఐటెల్‌.. ఎస్‌24 పేరుతో స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఐటెల్‌ ఎస్‌24 ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ91 ప్రాసెసర్‌ను అందించారు.
ఈ ఫోన్‌లో 'కలర్‌ చేంజింగ్‌ ఫోటోక్రోమింగ్ టెక్నాలజీ'ని కూడా ఇచ్చారు. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభించనుంది. దీనిలో ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 MAH బ్యాటరీని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com