ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం 27-03-2024: బుధవారం

Astrology |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 01:34 PM

వారం: బుధవారం
శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం,
 శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
 తిథి: బ.విదియ ప.3.12 వరకు, తదుపరి తదియ, 
నక్షత్రం: చిత్త ప.2.41 వరకు, 
తదుపరి స్వాతి, వర్జ్యం: రా.8.44 నుండి 10.24 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.1142 నుండి 12.30 వరకు, 
అమృత ఘడియలు: ఉ.7.40 నుండి 9.23 వరకు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com