ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Astrology |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 11:50 AM

దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గి.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 తగ్గి.. రూ. 61,250 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 66,820 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ.80,500 గా ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com