ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో వాట్సప్‌ స్టేటస్‌లో నిమిషం వీడియో

Technology |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 03:06 PM

వాట్సప్‌ స్టేటస్‌లో గరిష్ఠంగా 30 సెకన్ల వీడియోలను మాత్రమే పోస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ సంస్థ ఇకపై 60 సెకన్ల నిడివితో ఉన్న వీడియోలను సైతం స్టేటస్‌లో అప్‌లోడ్ చేసే అవకాశాన్ని ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాబీటా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com