ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అల్లూరు గ్రామంలో గడప గడపకు ప్రభుత్వము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:53 AM

నందికొట్కూరు ఎమ్మెల్యేఆర్థర్ మంగళవారం నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో గడపగడప ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ నిర్వాహకులు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాలేనివారు కోరారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com