ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాన్ బోల్తా.. రోడ్డుపై పడిపోయిన చేపలు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 02:42 PM

జార్ఖండ్‌లోని గిరిదిహ్‌ లో చేపలతో కూడిన పికప్ వ్యాన్ సోమవారం బోల్తా పడింది. దీంతో ఆ వ్యాన్ లోని చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అటుగా వచ్చిన ప్రజలు చేపలను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తనకు సాయం చేయకుండా చేపలను ఎత్తుకెళ్లిపోయారని వ్యాన్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com