ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ పతాక వర్ణాలతో మంగళగిరి ఎయిమ్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 26, 2023, 10:52 AM

మంగళగిరి నగరంలోని ప్రతిష్టాత్మక నిర్మాణం అఖిలభారత వైద్య విజ్ఞాన వేదిక (ఎయిమ్స్) నందు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ఓపీడీ భవనానికి జాతీయ పతాక వర్ణాలతో కూడిన విద్యుత్ దీపాలని ఆసుపత్రి అధికారులు ఏర్పాటు చేశారు. ఈ దీపాలు ఎయిమ్స్ కు వచ్చే చూపరులని ఆకర్షిస్తున్నాయి. పలువురు ప్రజలు ఈ విద్యుత్ దీపాలని చూసి సెల్ఫీలు దిగి తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com