ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదిరిపోయే అవుట్ ఫిట్లతో అట్రాక్ట్ చేస్తున్న తమన్నా భాటియా

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 12:07 PM

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మిల్క్ బ్యూటీ ఇచ్చిన స్టిల్స్ కు అంతా ఫిదా అవుతున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా  కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. కొన్నేళ్లుగా తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూనే వస్తోంది.తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నాకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. విభిన్న పాత్రలో మెరిసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.కొన్నాళ్లు టాలీవుడ్ లో జోరు తగ్గించి బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ దుమ్ములేపుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ ల్లోనూ అదరగొడుతోంది. ఇదిలా ఉంటే తమన్నా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. నయా లుక్స్ తో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తోంది. తాజాగా తమన్నా లేటెస్ట్ అవుట్ ఫిట్లతో మెరిసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ తన అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది.మరోవైపు మిల్క్ బ్యూటీ లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తోంది. ఏదేమైనా తాజాగా పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com