ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6 ఏళ్ల క్రితమే మాకు పెళ్లైంది: నయనతార

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 01:33 PM

సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు నయనతార-విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులు అవడం దుమారం రేపింది. పెళ్లైన 4 నెలలకే సరోగసీ ద్వారా పిల్లలను కనడం నిబంధనలకు  విరుద్ధం. దీనిపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీకి నయన్ దంపతులు తాజాగా స్పష్టత ఇచ్చారు. తాము 6 ఏళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి, దానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. తాజా ట్విస్ట్‌తో వివాదానికి ముగింపు పలికినట్లైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com