ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 5 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 03:07 PM

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.57 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడీగా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 18 L
సీడెడ్ : 5 L
UA : 10 L
ఈస్ట్ : 6 L
వెస్ట్ : 4 L
గుంటూరు : 6 L
కృష్ణ : 5 L
నెల్లూరు : 3 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.57 కోట్లు (1.05 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com