ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.200 కోట్లతో సినిమా తీస్తే రూ.62 కోట్ల వసూళ్లు!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 12:18 PM
ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలో బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' జూన్ 3న విడుదలైంది. రూ.200ల కోట్ల బడ్జెత్‌తో తీసిన ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.62 కోట్ల మాత్రమే వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు భారీ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com