ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యం: రావెల కిషోర్‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2017, 07:45 PM

 పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ అడుగుజాడల్లో నడుస్తానని ఆయన వివరించారు. మందకృష్ణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే...పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com