ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ శాఖలో జాబ్స్ పొందండిలా

national |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 12:43 PM

వ్యవసాయ శాఖ చాలా కీలకమైనది. వ్యవసాయం సంబంధిత కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణత సాధిస్తే వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులుగా,వ్యవసాయ విస్తరణ అధికారులుగా చేరవచ్చు. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, సహకార సంస్థల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి.


ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలున్నాయి. విత్తన కంపెనీలు, పురుగు మందులు, ఎరువుల తయారీ సంస్థలు వ్యవసాయ పట్టభద్రులను తీసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు మంజూరుకు, బీమా సంస్థల్లో వ్యవసాయ విషయనిపుణులుగా మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. అగ్రి క్లినిక్స్ ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టే వీలుంటోంది. ప్రభుత్వ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మరియు వివిధ ప్రైవేటు సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు అప్లై చేసుకొని ఉద్యోగాలు సాధించవచ్చు.


రైతులారా మీరు పంటకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారా. మీ పంట సాగుకు సంబంధించి ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం పొందవచ్చు. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ పంటను ఫోటో తీయండి. వెంటనే పంటకున్న వ్యాధి పేరు చూపబడుతుంది. ఆ తర్వాత దానికి మందులను కూడా చూపబడుతుంది. ఇదంతా మీరు ఉన్న ప్రదేశం నుంచే చేసి పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు. https://app.adjust.net.in/6ramofe






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com