న్యూఢిల్లీ : అమిత్ షాకు చంద్రబాబు ఫోన్. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అమిత్ షా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యం మెరుగుపడుతోందని త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటానని అమిత్ షా చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది.