ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక బాబు ఫంక్షన్ హాల్లో చెట్టె వారి పెళ్లి వేడుకకు ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మురాజు, డైరెక్టర్ తట్టే బుడప్ప, వైసీపీ యువ నాయకుడు గౌతమ్ రాజులు హాజరయ్యారు. వివాహం చేసుకుంటున్న వధువు మంజుల వాణి, వరుడు శ్రీధర్ ను వారు ఆశీర్వదించారు.