ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్ కార్డును తెగ వాడేస్తున్నారా? అయితే ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 08:11 PM

క్రెడిట్ కార్డ్ తెచ్చే కష్టాలు!
1.భార‌త‌దేశంలో కోట్ల మంది దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు
2.ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం కూడా ఇబ్బందే..
3.ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం
4.అన్ని కార్డులను తరచుగా ఉపయోగిస్తుంటే బిల్లుల చెల్లింపులు మిస్ చేసే అవకాశం
5.బిల్లు కట్టకుంటే బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశం తక్కువ
6.వడ్డీ కట్టని కస్టమర్లకు రుణం ఇవ్వడాన్ని బ్యాంకులు రిస్క్‌గా భావించే అవకాశం
7.క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం ద్వారా తగ్గిపోనున్న క్రెడిట్ లిమిట్
8.క్రెడిట్ కార్డు వడ్డీ చెల్లించకపోవడం ద్వారా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం
9.క్రెడిట్ కార్డు వడ్డీ కట్టకపోతే 47% వరకు ఆలస్య చెల్లింపు రుసుం కట్టాల్సిందే..
10.పర్సనల్ లోన్స్, బంగారు రుణాలు వంటివాటిల్లో క్రెడిట్ కార్డుల కంటే తక్కువ వడ్డీ
11.బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలపై 11 నుండి 24 శాతం వరకు పడనున్న వడ్డీ
12.బ్యాంకు లోన్స్ వల్ల ఒత్తిడి లేని జీవనం
13.క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నా ఎక్కువగా వినియోగించకపోవడమే ఉత్తమం
బ్యాంకులలో వేసే వడ్డీ కంటే క్రెడిట్ కార్డుల వల్ల అధిక వడ్డీ పడే అవకాశం ఉంది. మొదట్లో చాలా మంది క్రెడిట్ కార్డు ఉందిలే కదా అనుకుని షాపింగ్ లకు తెగ వాడేస్తుంటారు. అయితే ఆ తర్వాత వచ్చే ప్రమాదాల గురించి తెలియకపోవచ్చు. అందుకే క్రెడిట్ కార్డు వాడకాన్ని తగ్గించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com