ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్లాదివోస్టోక్ లో జరిగే ఆర్థిక సదస్సలో పాల్గొన్న మోడీ

national |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2019, 11:46 AM

న్యూఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరువురూ సంతకాలు చేస్తారు. అలాగే వ్లాదివోస్టోక్ లో జరిగే ఆర్థిక సదస్సలో కూడా మోడీ పాల్గొంటారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com