ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2017, 01:21 PM

కడప : జిల్లాలోని రాజంపేట మండలం మందరంగొల్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబలో కలహాల కారణంగా దంపతులు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com