ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభలో కాంగ్రెస్ వాకౌట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2017, 05:59 PM

న్యూఢిల్లీ : ఎన్నికల సంస్కరణలపై ఈ రోజు రాజ్య సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఎన్నికల సంస్కరణలపై చర్చకు మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇచ్చిన సమాధానంపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com