విశాఖ హెచ్పీసీఎల్కు భారీ విజిల్ (స్ట్రీమింగ్) యంత్రం చేరింది. గుజరాత్ నుంచి సముద్రమార్గం ద్వారా విజిల్ యంత్రం చేరుకుంది. అధికారులు యంత్రాన్ని వ్యయప్రయాసాలతో రిఫైనరీకి తరలిస్తున్నారు. ఇందుకు కోసం గాజువాక-విశాఖ రైల్వేస్టేషన్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ విజిల్ యంత్రాన్ని తరలించేందుకు వివిధ శాఖల అధికారులు సహకారం అందిస్తున్నారు.