ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనాన్ని తగలబెట్టిన మావోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 18, 2019, 03:50 PM

మావోయిస్టులు తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు వద్ద ఓ వాహనాన్ని తగులబెట్టారు. జిల్లాలో చింతూరు మండలం పేగ గ్రామంలో మావోయిస్టులు ఒక టాటా మేజిక్ వాహనాన్ని తగులపెట్టారు. చింతూరు మండలంలోని ఏడుగురాళ్ల పల్లి పోలీస స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com