ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2019 ఎన్నికలకు ముందే రామమందిర నిర్మాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 26, 2018, 11:39 AM

అయోధ్య :  అయోధ్యలో రామమందిరాన్ని 2019 ఎన్నికలకు ముందే నిర్మిస్తామని ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. సంత్‌ సమ్మేళన్‌లో యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థపై సాధువులు విశ్వాసం కలిగి ఉండాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com