ట్రెండింగ్
Epaper    English    தமிழ்

400 మంది డ్యాన్సర్లతో కాటమరాయుడు టైటిల్ సాంగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:02 PM

పవర్ స్టార్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కాటమరాయుడు చిత్రం రీసెంట్ గా ఓ భారీ సెట్లో సుమారు 400 మంది డ్యాన్సర్లతో టైటిల్ సాంగ్ ని తెరకెక్కించినట్టు సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి రూపొందించిన సెట్లో రూపాందిన ఈ సాంగ్ చాలా గ్రాండ్ గా ఉంటుందట. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ తన దైన శైలిలో బాణీలు అందించాడట. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలీ కమెడీయన్ పాత్ర పోషిస్తుండగా పవన్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, పవన్ తమ్ముళ్లుగా శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com