ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జడ్జి సెలవులో ఉండటంతో జగన్‌ కేసు 23కు వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 11:50 AM

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో విచారణ కోసం కోర్టుకు హాజరైన వైకాపా అధినేత జగన్‌ తన నివాసానికి వెళ్లిపోయారు. జడ్జి సెలవులో ఉండటంతో కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీన జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com