ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదవ అంతస్తు నుండి దూకి తల్లి కూతుళ్లు దూకి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 03:49 PM

విజయవాడలోని స్థానిక గొల్లపూడి వన్ సెంటర్ సాయి శేషు టవర్స్ ఐదవ అంతస్తు నుండి తల్లి కూతుళ్లు ఇద్దరు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కందుల మాధవి, బొప్పన సత్యవతి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న భవానిపురం సీఐ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మృతికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com