ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 21వ తేదీలోగా ఉచిత డీఎస్సీ శిక్షణకి దరఖాస్తులు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 08:26 PM

డీఎస్సీ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ పొందేందుకు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ షాహిద్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్య ర్థులు ఉచిత శిక్షణ పొందడం కోసం జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. ఈనెల 27న అభ్యర్థులకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి, అర్హులైనవారిని ఎంపికచేసి, శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com