ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా సైనిక స్థావరంలోకి చొరబడ్డ చైనా వ్యక్తి

international |  Suryaa Desk  | Published : Sun, Mar 31, 2024, 07:41 PM

అమెరికాలోని కాలిఫోర్నియాలోని మెరైన్ కార్ప్స్ క్యాంపులోకి చైనీయుడు చొరబడడం కలకలం రేపింది. అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించిన ఆయన వెళ్లేందుకు నిరాకరించడంతో సరిహద్దు నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అతను అక్రమంగా దేశంలోకి ప్రవేశించాడని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. గతేడాది అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్లు కనిపించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com