ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో 300 మంది జనసేనలో చేరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 01:49 PM

గుంటూరు నగర పరిధిలోని 9, 10, 11 వార్డులలో సుమారు 300 మంది జనసేన పార్టీలో చేరారు. గుంటూరు జనసేన పార్టీ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ. జనసేన పార్టీకార్యదర్శి నాగేంద్ర సింగ్ ప్రజల్లో జనసేన గురించి వివరించి 300 మందిని జనసేన పార్టీలో చేర్పించడం ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com