ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 08:50 AM

ముంబయి: రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్ట్ మృతిచెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కుర్లాలో చోటుచేసుకుంది. గడిచిన రాత్రి రెండు ఆటోలో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటలో ఆటోలో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ ప్రశాంత్ త్రిపాఠి మృతిచెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com