ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కిదాంబి శ్రీకాంత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 19, 2018, 12:25 PM

విజయవాడ:  బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గొల్లపూడిలోని భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో కిదాంబి శ్రీకాంత్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. భూపరిపాలనా కమిషనర్‌ అనిల్‌చంద్ర నుంచి శ్రీకాంత్‌ నియామక పత్రాలు స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com