ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు:అచ్చన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 03:37 PM

ప్రపంచ సంస్కృతి, సమిష్టి జీవన విధానానికి ప్రాథమిక సాక్ష్యం ఆదివాసీలు.. పరస్పర సహకారం, నిష్కల్మష జీవితాలకు నిలువుటద్దం గిరి పుత్రులు సహజ వాతావరణంలో స్వచ్ఛమైన జీవన విధానంలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుంది.ఆదివాసీల సంస్కృతికి నిదర్శనమైన "ఆదివాసీల భాష'ను సంరక్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తాము






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com