ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్యుతాపురం పీహెచ్సీలో గర్భిణీలకు సీమంతాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 02:34 PM

జలుమూరు మండలం అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు ఘనంగా సీమంతాలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి తాడేల శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా సీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన తల్లిపాల వారోత్సవాలు అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com