ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్లటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 12:32 PM

వినుకొండ ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు విజయం సాధించినందుకు వెల్లటూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ యాదవ్ చేపట్టిన పాదయాత్రను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం ప్రారంభించారు. వెల్లటూరు గ్రామం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలను ఆయన కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై అభిమానంతో పాదయాత్ర చేయడం ఆనందంగా ఉందని, వారి యాత్ర విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com