బాబు మోసపురిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రుణ మాఫీ అన్నారని... మహిళకు నగదు అన్నారని... అవి చూసుకోవాలని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికి ఇంటికి ఉద్యోగం అన్నారు అది చేయాలన్నారు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని... ఇంత వరకు స్కూల్ బాగ్స్ అందించలేదని విమర్శించారు. అతిసారతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపానపపోలేదని జగన్ విమర్శలు గుప్పించారు.