ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 10:40 AM

పెద్దతిప్పసముద్రంలోని స్థానిక మోడల్ స్కూల్లో, 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల21వ తేదీ ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు, పెద్దతిప్పసముద్రం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శివకుమారి పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసి మోడల్ స్కూల్లో చేరడానికి ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు, ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com