ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్ కార్పెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్

international |  Suryaa Desk  | Published : Sun, Mar 31, 2024, 08:38 PM

ఆర్థిక పతనం అంచున కొట్టుమిట్టాడుతున్న పాక్ ఆర్థిక నిర్వహణను మెరుగుపర్చేందుకు ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, సీనియర్‌ అధికారుల పర్యటనల సందర్భంగా ఏర్పాటు చేసే ఎర్రతివాచి స్వాగతాలపై నిషేధం విధించారు. ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. విదేశీ అధికారుల పర్యటన సమయాల్లో ఈ సంప్రదాయం కొనసాగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com