ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిక్సర్ల వర్షం కురిపించిన ధోనీ

Life style |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 10:18 AM

ఐపీఎల్‌-2024 సీజన్‌కు సమయం అసన్నమైంది. మరో 12 రోజుల్లో ఈ లీగ్‌కు తెరలేవనుంది. మార్చి 22న చెపాక్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ధోనీ చెపాక్ మైదానంలో ప్రాక్టీస్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నెట్స్‌లో ధోనీ భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com