ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీఆర్‌డీసీ సెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల

Education |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:56 AM

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీఆర్‌డీసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2024కు మార్చి 1న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్ 25న ప్రవేశపరీక్ష, మే 14న ఫలితాలు ప్రకటించనున్నారు. https://aprs.apcfss.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com