ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SECLలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

Education |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2024, 03:24 PM

సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(SECL)లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1425 పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ secl-cil.in ను సందర్శించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com