ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో వైకాపా కార్యాలయం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2017, 10:23 AM

విజయవాడ : విజయవాడలోని బందర్ రోడ్డులో వైకాపా కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైకాపా సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com