ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌్వ‌చ్ఛ‌ చ‌ల్ల‌ప‌ల్లి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గాంధీజీ ముని మ‌నుమ‌డు ఆనంద్ గోకానీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 27, 2018, 09:36 AM

విజయవాడ : కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామాన్ని గాంధీజీ ముని మ‌నుమ‌డు ఆనంద్ గోకానీ సంద‌ర్శించారు. గ్రామంలో నిర్వ‌హించిన‌ స్వచ్ఛ చల్లపల్లి 1416వ రోజు కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. స్వచ్ఛ చల్లపల్లి కార్య‌క్ర‌మ నిర్వహణపై ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌శంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com